Posts

Showing posts with the label సహజ ఎరువులు

దేశ ప్రధాని సూచనలు మేరకు Urea, DAP, MOP అందకపోతే ప్రత్యామ్నాయంగా రైతులు ఏ ఎరువులు వాడాలి? సహజ ప్రత్యామ్నాయాల పూర్తి గైడ్

Image
  దేశ ప్రధాని  హైదరాబాద్ సభ నుంచి దేశ ప్రజలకు కొన్ని సూచనలు ఇచ్చారు.అందులో ఒక సంవత్సరం పాటు బంగారం కొనుగోలు చేయొద్దు అని, పెట్రోల్ వాడకం తగ్గించండి అని, సాఫ్ట్వేర్ ఉద్యోగులు work from home చెయ్యాలని అలాగే రైతులను ఉద్దేశించి ఎరువులు తక్కువ గా వాడండి అని సూచించారు. అందులో భాగంగా రైతులు ఎరువులు అందక పోతే ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఎరువులు వాడుకోవచో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎరువుల కొరతను అధిగమించే మార్గం: రసాయన ఎరువులకు సహజ ప్రత్యామ్నాయాలు వ్యవసాయంలో ఎరువుల పాత్ర ఎంత ముఖ్యమో ప్రతి రైతుకూ తెలుసు. ముఖ్యంగా యూరియా, DAP, MOP వంటి రసాయన ఎరువులే మన పంటలకు ప్రాణం అనుకుంటాం. కానీ నేల ఆరోగ్యం దెబ్బతినడం, ధరలు పెరగడం వంటి కారణాల వల్ల ఇప్పుడు ప్రత్యామ్నాయాల వైపు చూడాల్సిన సమయం వచ్చింది. NPK (నత్రజని, భాస్వరం, పొటాషియం) పోషకాలను సహజంగా ఎలా అందించవచ్చో చూద్దాం. ఈ ఆర్టికల్‌లో అదే NPK (Nitrogen-Phosphorus-Potassium) పోషకాలను సహజంగా, తక్కువ ఖర్చుతో ఎలా అందించవచ్చో రైతు అనుభవానికి దగ్గరగా చూద్దాం. యూరియా (Urea) కు బదులుగా .. (నత్రజని కోసం) యూరియా మొక్కకు పచ్చదనాన్ని ఇస్తుంది. దీనికి బదులుగా: వెర్...