Posts

Showing posts with the label Future of Farming

Ai robo పరుగు పందెం లో గెలిచినది ఏ robo తెలుసా? Aa Ai robo నీ చూసి మన రైతులు ఏం కోరుకొంటున్నారు తెలుసా?

Image
ఇటీవల చైనా లో జరిగిన 21 కిలోమీటర్ల పరుగు పందెం అక్కడ ఉన్న ప్రేక్షకులను మాత్రమే కాదు ప్రపంచాన్నే ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆది చూసిన రైతుల మదిలో కొన్ని కోరికలు ఉద్భవించాయి అవి నేరబోయే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని ఆశపడుతున్నారు. ఆ ఆశలు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇటీవల ప్రపంచవ్యాప్తంగా హ్యూమనాయిడ్ AI రోబోలు మనుషుల్లా పరుగెత్తడం, అడ్డంకులను దాటడం వంటి ప్రదర్శనలు వైరల్ అయ్యాయి. ఇవి యంత్రాలు ఇప్పుడు మనిషి చేసే శారీరక పనులకు కూడా సిద్ధమవుతున్నాయనే సంకేతం.” ఇటీవల ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక వార్త — మానవుల్లా పరుగెత్తిన హ్యూమనాయిడ్ AI రోబో. హాఫ్ మరథాన్‌ను మనుషుల కంటే వేగంగా పూర్తి చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది కేవలం స్పోర్ట్స్ ఈవెంట్ మాత్రమే కాదు; ఇది ఒక సంకేతం. యంత్రాలు ఇప్పుడు మనిషి చేసే శారీరక పనులను కూడా తెలివిగా, సరిగ్గా చేయగల దశకు చేరుకున్నాయి అన్న సంకేతం. ఈ వార్తను చూసిన చాలా మంది భారతీయ రైతుల మనసులో ఒకే ప్రశ్న వచ్చింది: “ఇలాంటి AI రోబో మన పొలంలో ఉంటే… ప్రత్తి, మిర్చి కోయడం, కలుపు తీయడం లాంటి పనులు చేయలేదా?” ఈ ప్రశ్న సాధారణం కాదు. ఇది భారత వ్యవసాయ భవిష్యత్తును సూచించే ప్...