Posts

Showing posts with the label Spices Exports

మన మట్టి నుంచి ప్రపంచం దాకా: ప్రపంచాన్ని చేరుకున్న భారతీయ మూలాలున్న పంటలు ఏంటో తెలుసా?

Image
  పూర్వం మన దేశం అనేక రంగాల్లో అభివృద్ధి చెందినది, అవి నృత్యం, శిల్ప కళా, పరిశ్రమ రంగం, అలాగే వ్యవసాయ రంగంలో కూడా ఎంతో అభివృద్ధి చెందింది. పంటలు విస్తరంగా పండేవి అందులో కొన్ని ముఖ్యమైన పంటలు విదేశాల్లో కూడా అక్కున చేర్చుకున్నరూ. ఆ పంటలు ఏంటో తెలుసా? మన మట్టి నుంచి ప్రపంచం దాకా: విశ్వానికి భారత్ అందించిన 'పంట' ప్రసాదాలు నమస్కారం మిత్రులారా! మన దేశాన్ని "సుజలాం సుఫలాం" అని ఊరికే అనలేదు. ప్రాచీన కాలం నుండే భారతదేశం వ్యవసాయానికి పురిటిగడ్డ. ఈ రోజు మనం మన కంచంలో చూస్తున్న అనేక రకాల ఆహార పదార్థాలు ప్రపంచంలోని వివిధ దేశాల్లో దొరుకుతున్నాయి అంటే, దానికి కారణం మన భారతీయ మూలాలు. ఒకప్పుడు విదేశీయులు మన దేశానికి వ్యాపారం కోసం వచ్చింది కేవలం ఇక్కడి సిరిసంపదల కోసం మాత్రమే కాదు, ఇక్కడి పంటలు మరియు సుగంధ ద్రవ్యాల కోసమే. ఈ రోజు తెలియచేయునది ఏమనగా మన దేశం గడ్డపై పుట్టి, సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా రాజ్యమేలుతున్న ఆ పంటల ప్రయాణం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆసక్తికర విషయం చుడండి: రైతులకు వరం: Kisan Credit Card (KCC) ఎలా పొందాలి? వడ్డీ ఎంత? డబ్బు ఎలా తీసుకోవాలి & ఎలా చెల్లించా...