భూమి మీద కుందేళ్ళ లేక పోతే ? ఉంటే రైతు కి భూమి కి ఏవిధమైన ఉపయోగం ఉంటుంది?
మానవుల అభివృద్ధి కోసం పట్టణీకరణం పెరగటం అడవి ప్రాంతాలు తగ్గుతూ రావటం వల్ల అడవిలో జీవరాశి తగ్గుతూ వస్తుంది.
అవి వాటి జాతి నీ ఉత్పత్తి చేసుకోలేక అంతరించే స్థాయిలో ఉంటున్నాయి అందు లో కుందేళ్ళు కూడా చేరావచ్చూ.
అలా ఆలోచిస్తే కుందేళ్ళు భూమికి, మనసులకు, మధ్య సంబంధ మరియు అవసరం ఉందా అని గమనిస్తే,
మతిపోయే అంశాలు తెలుసుకోవచు.
ప్రకృతిలో కుందేళ్లు ప్రాముఖ్యత:ప్రకృతిలో కుందేళ్లు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.
వృక్షసంపద నియంత్రణ: కుందేళ్లు గడ్డి, మొక్కలను తినడం ద్వారా అడవులు లేదా మైదానాల్లో అతిగా పెరిగే వృక్షసంపదను అదుపులో ఉంచుతాయి .
నేల సారవంతం: ఇవి భూమిలో గుంతలు తవ్వడం వల్ల గాలి నేలలోకి బాగా ప్రసరిస్తుంది (Soil aeration), ఇది మొక్కల వేర్ల ఎదుగుదలకు సహాయపడుతుంది .
ఆహారపు గొలుసు: ఇవి అనేక మాంసాహార జంతువులకు ముఖ్యమైన ఆహార వనరుగా ఉంటూ, ఆహారపు గొలుసులో (Food chain) కీలక భాగస్వామిగా పనిచేస్తాయి .
ఈ విధంగా కుందేళ్లు పర్యావరణ వ్యవస్థలో మొక్కల పెరుగుదల మరియు ఇతర జీవుల మనుగడకు సహకరిస్తూ సమతుల్యతను కాపాడుతాయి .
👨🌾 రైతులకు కుందేళ్ళు వల్ల ప్రధాన ప్రయోజనం: కుందేళ్ళు మలం అనేది ప్రకృతి లో అన్నిటికీ మించిన మంచి ఎరువు. కూరగాయ రైతులకు అద్భుతమైన ఔషధం వంటిది.
కుందేళ్ళ ఎరువు లో ముఖ్యంగా ఉండే పోషకాలలో:
Nitrogen ఎక్కువ → ఆకుల పెరుగుదల
Phosphorus ఎక్కువ → వేర్లు బలంగా
Potassium ఎక్కువ → పంట ఆరోగ్యం
👉 Compost చేయకుండానే నేరుగా వేయవచ్చు.
👉 Vermicompost కంటే త్వరగా మట్టి లో కలుస్తుంది.
🧴 కుందేళ్ళ urine = Liquid fertilizer
నీటితో కలిపి ఆకుల పై పిచికారీ గా వాడితే కూరగాయలకు అద్భుత ఫలితం.
కృత్రిమ మేధస్సు (AI) వాడి కుందేళ్ళు పెంపకం : Ai నీ ఉపయోగిస్తూ కూడా కుందేళ్ళు పెంపకం లో అధిక దిగుబడి మరియు అద్భుతమైన ఆర్ధిక లాభాలు పొందవచ్చు, ఎలా అంటే.
కుందేళ్ళ ఫోటో తీసి AI కి చూపిస్తే:
కళ్లలో, ముక్కులో, వెంట్రుకల్లో సమస్యలు త్వరగా చెబుతుంది
🧪 మలం (Dung) quality analysis
ఎరువు గుళికలు ఫోటో చూసి:
నేరు గా వేయవచ్చా?
Compost అవసరమా?
ఏ పంటకి బాగా సరి అవుతుందో చెబుతుంది
🗓️ జాతి record
AI తో, సంబోగం, kindling, తల్లి పాలు track చేయవచ్చు.
కుందేళ్ళ తో మూడు ఆదాయ మార్గాలు ఉన్నాయి:
•కుందేళ్ళ మాసం అమ్మడం ద్వారా
•Pets sale పెంపుడు జంతువుల అమ్మడం ద్వారా
•Organic ఎరువు (మలం + urine)
ఇన్ని కారణాలు ఉన్నాయి కావున వీటి మనుగడ అంటే మానవ మనుగడ గా బావించి వీటి ఉనికి నీ పరిరకచించాలి.

Comments
Post a Comment